JGL: అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యం అవుతుందని, మెట్పల్లి అగ్నిమాపక శాఖ అధికారి మధు సూచించారు. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల నివారణపై మెట్పల్లి అగ్నిమాపక కేంద్రం అధికారులు అవగాహన కల్పించారు. అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చని తెలిపారు.