AP: వినుకొండలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి హైడ్రాకు కూడా పంపారని ఆరోపించారు. నకిలీ పత్రాలకు బ్రహ్మనాయుడే డబ్బులు సమకూర్చారని చెప్పారు. జలాలపురం, వినుకొండ టౌన్, బ్రాహ్మణపల్లిలోనూ అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. బ్రహ్మనాయుడుపై చట్టప్రకారం చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
Tags :