WNP: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కార్యకలపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్గొండ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు మాజీ కౌన్సిలర్ వెల్డింగ్ రమేష్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అభియోగం రావడంతో సస్పెండ్ చేశామన్నారు. పార్టీకి విరుద్ధం ఎవరు పని చేయరాదని పేర్కొన్నారు.