KRNL: ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల సాధనకు పినాక ప్రజా సాధికార ట్రస్ట్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ఇవాళ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి అంశాల్లో 21 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.