TG: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌పై హరీష్ వాఖ్యలు సరికావని అన్నారు. సమాధానం చెప్పలేని స్థితిలో హరీష్‌రావు ఉన్నారని విమర్శించారు. బీజేపీలో చేరాలని హరీష్ ప్రయత్నించడం వాస్తవమని ఆరోపించారు. కాగా, సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.