IPL 2026 సీజన్లో GTతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో RCB విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులు చేసి ఒంటి చేత్తో తన జట్టుకు గెలుపును అందించారు. దీంతో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కోహ్లీ ఈ సీజన్లో 16 ఇన్నింగ్స్‌లలో 675 పరుగులు సాధించి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు.