KKR ప్లేయర్ మనీశ్ పాండేకు క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్లో టిమ్ డేవిడ్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా డైవ్ చేసి మనీశ్ పాండే అందుకున్నాడు. కాగా కోల్‌కతా ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది.