TG: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి, శ్రీహరి, MPలు మల్లు రవి, DK అరుణ పాల్గొన్నారు. పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు.. జూరాల ప్రాజెక్టులు, నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాలపై చర్చించారు. భూసేకరణ, పనుల పురోగతి, నిధులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
Tags :