WGL: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కుమార్తె శిరీష–కార్తీక్ వివాహ మహోత్సవం ఆదివారం SVS గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి-సత్యపాల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.