TG: మెదక్ జిల్లా కౌడిపల్లిలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా తునికిలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని హితవు పలికారు. రైతు అభివృద్ధి కోసం తాము ఎంతగానో కృష్టి చేస్తున్నామని చెప్పారు.