TG: HYDలో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని CM రేవంత్ తెలిపారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఓ అపార్ట్మెంట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా? తొలగింపులు వద్దంటున్నారా? అని నిలదీశారు. కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందన్నారు.