VSP: MVP కాలనీలోని గర్ల్స్ గవర్నమెంట్ హాస్టల్‌ను బాలల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ కాంగు శుభ శర్మ, జిల్లా కో-కన్వీనర్లు ఎరాజీ, పాటి చంద్రశేఖర్, రీమల గంగాధర్ ఆదివారం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిమాణంతో పాటు వంటశాల, వసతి పరిసరాలు, వంట పాత్రలు, త్రాగునీటి ట్యాంక్‌ను పరిశీలించారు. వంట పాత్రలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు.