అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ల ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభానికి ముస్తాబైంది. మార్చి 19న ఉగాది సందర్భంగా ‘ధురంధర్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో ఇది గ్రాండ్‌గా ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభూతిని ఇది అందించనుంది.
Tags :