AP: అమరావతి క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్నాలజీ, బయోసైన్సెస్పై ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. CSIR బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ శైలజ నేతృత్వంలో ఇది పనిచేయనుంది. మొత్తంగా 20 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేయనుంది.