ADB: రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట కొనుగోలు జాప్యం, రైతులకు మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.