WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,875 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.20,700 ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.20 వేలు, తేజా మిర్చి రూ.22,500 పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.