NLG: చిట్యాల మండలం బొంగోనిచెర్వు గ్రామ పరిధిలోని నోష్ ల్యాబ్ ఫార్మా ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. గాయపడ్డ కార్మికుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, భద్రతా చర్యలు, బీమా, అనుమతులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.