NLG: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన విద్యార్థి విభాగం ఓయూ అధ్యక్షుడు వినోద్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి అని సబ్ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం అందజేశారు.