PDPL: జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు, DCP, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. IOCL ఆధ్వర్యంలో KNR, PDPL, JGTL, SRCL జిల్లాలో గ్యాస్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.