HNK: హనుమకొండ రీజినల్ సైన్స్ సెంటర్ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి సందర్శించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను మంజూరు చేయించి సైన్స్ పార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓరుగల్లును విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే, ఛైర్మన్ తెలిపారు.