NLG: వేంపాడులో PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ అంకతి సత్యం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే వడ్లు కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి పరమేష్, మేరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.