WGL: దుగ్గొండి మండలం తోగర్రాయి గ్రామపంచాయతీలో ఏపీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెరువు మస్టర్ వెరిఫికేషన్ నిర్వహించారు. రైతులు, కూలీల సమక్షంలో పనులు, హాజరు వివరాలను పరిశీలించారు. అనంతరం చెరువు పనుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.