NLR: జీవవైవిధ్యం మానవాళికి రక్షణ కవచమని విజ్ఞాన రత్న పురస్కార గ్రహీత గండికోట సుధీర్ కుమార్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం గ్రంథా లయంలో శనివారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమానీ నదాలు, మడ అడవులు, ప్రకృతిని పరిరక్షించుకోవడం ద్వారా జీవవైవిద్యం సాధ్యమన్నారు.