MLG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు లక్షల ఆసరా పెన్షన్లను ప్రారంభించనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంగపేట మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు శనివారం కోరారు. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు తమ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.