TG: తెలంగాణలో పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. అక్కడ వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తాయన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.