E.G: నిడదవోలు మండలం ఉనకరమల్లిలో శివాలయం దగ్గర ట్రాన్స్ఫార్మర్ పాడైందని స్థానికులు వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు, ఎండ తీవ్రత వల్ల కరెంటు సమస్యలుతో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమస్యను నిన్న మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లగా (కాలిపోయిన )సింగల్ ఫేస్ స్థానంలో నూతన ట్రాన్సఫార్మ్లను విద్యుత్ AE కాటకోటేశ్వరం, సిబ్బంది ఇవాళ ఏర్పాటు చేశారు.