AP: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్యంతర బెయిల్పై విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. కుమార్తె అడ్మిషన్ కోసం ఊటీ వెళ్లాల్సి ఉందని శాంతి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఆమెకు విజయవాడ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈనెల 28న మళ్లీ కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.