AP: DSC 2025పై YCP MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఒక్కో టీచర్ పోస్ట్ రూ.15 లక్షలకు అమ్ముకున్నారని.. నోటిఫికేషన్ నుంచి భర్తీ వరకు అన్నీ అవకతవకలే జరిగాయని తెలిపారు. ఫస్ట్ ర్యాంకర్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల భర్తీ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. DSC 2025 నిర్వహణపై CBI విచారణ జరపాలని డిమాండ్ చేశారు.