TG: హైదరాబాద్లో 16.2 కేజీల గంజాయి పట్టుబడింది. ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు, 6 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు.
Tags :