AP: పల్నాడు జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెంటచింతల మండలం గోలి గ్రామంలో 20 TPD సామర్థ్యంతో 10 ప్లాంట్లు, రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో 12 TPD సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.