మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ సినిమా చేస్తున్నాడు. కాగా, రవితేజ తన తదుపరి చిత్రం ‘RT78’ కోసం యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వివేక్ చెప్పిన లైన్ నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.