GNTR: తెనాలిలో వార్డుల పునర్విభజనపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కొన్ని అభ్యంతరాలను తెలియజేశారు. శనివారం సాయంత్రం కమిషనర్ రామ అప్పలనాయుడును మున్సిపల్ కార్యాలయంలో కలిసి దీనిపై చర్చించారు. 40 వార్డులు 52 వార్డులుగా పెంపుదల జరుగుతున్న నేపథ్యంలో కొన్నిచోట్ల మాత్రం స్వల్ప అభ్యంతరాలు ఉన్నాయని ఆలపాటి చెప్పారు. ఈ విషయమై సరిచేయాలని కోరారు.