RR: హఫీజ్పేట్లో బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో లక్ష్మయ్య యాదవ్ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రజలకు ఉచిత పరీక్షలు, మందులతో పాటు ప్రాణరక్షక సీపీఆర్ (CPR) శిక్షణ అందించారు. ఈ సేవా కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించిందని అనూష మహేష్ యాదవ్ తెలిపారు.