AP: విజయవాడలో జీపులతో యువకులు ఢీకొన్న కేసులో పురోగతి సాధించారు. ఇద్దరికీ విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. ఏ1గా బిల్లా ఓంను, ఏ2గా రోహిత్ లింగమనేనిని అధికారులు చేర్చారు.
Tags :