GNTR: ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా పొన్నూరులో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పారిశుధ్య డ్రైవ్‌ను శనివారం ప్రారంభించారు. అబ్దుల్ కలాం మార్గ్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు, ఎస్పీపీ రోడ్డులో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది కలిసి రోడ్లపై పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.