AP: క్లస్టర్ ఇన్ఛార్జ్లకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలని తెలిపారు. క్లస్టర్ల బలోపేతానికి ఇదో మంచి అవకాశమన్నారు.
Tags :