HYDలోని రైల్ కళారంగ్లో నిర్వహించిన రోజ్గార్ మేళ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.