AP: నేర రాజకీయాలు మొదలుపెట్టిందీ, కొనసాగిస్తుందీ జగన్ కుటుంబమేనని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. YSR కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందన్నారు. పులివెందుల పరిణామాలపై పుస్తకం విడుదల చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలపై గొడ్డలి వేటు వేసిన పార్టీ జగన్‌ది అని విమర్శించారు.