SRD: రాజ్యాంగమే దేశ ప్రజలకు రక్షణ కవచమని, దాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యమని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం గాంధీభవన్లో అన్నారు. BJP రాజ్యాంగాన్ని బలహీనపర్చాలని చూస్తోందని విమర్శించారు. ఉపాధి, టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. EVMల ద్వారా BJP ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు.