TG: హిల్ట్ పాలసీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు. ORRలో 9,292 ఎకరాల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కు మల్టీ యూజ్ హోదా కల్పించారు. హిల్ట్ పాలసీతో ఐటీ పార్కులు, హౌసింగ్ కు అవకాశం, కమర్షియల్ కాంప్లెక్స్ లకు మార్గం సుగుమం, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు హిల్ట్ వెసులుబాటు కల్పించారు.