NGKL: మిషన్ కాకతీయ పనులు అస్తవ్యస్తంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి కాల్వ తండా పైపులైన్ లీకేజీ మరమ్మతుల కోసం 15 రోజుల క్రితం తవ్విన గుంతలను ఇప్పటికీ పూడ్చలేదని తెలిపారు. పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లు గుంతలు పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.