TPT: తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మున్సిపల్ అధికారులతో కలిసి నగరంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. “స్వచ్ఛ భారత్- మన భారత్” నినాదంతో రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.