ప్రకాశం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ఉపాధి హామీ పథకం పనుల్లో ఉన్న కూలీలకు వారి పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావస్థ సౌకర్యాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మనాయక్ కూలీల పిల్లలకు హాస్టల్స్లో కల్పిస్తున్న సౌకర్యాలపై దిశా నిర్దేశం చేశారు.