RR: బాలాజీనగర్ వార్డు పర్యటనలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అదనపు కమిషనర్ వెటర్నరీ కార్యకలాపాలను తనిఖీ చేశారు. వీధి కుక్కల ఏబీసీ ఆపరేషన్లు, యాంటీ రేబిస్ టీకాలు, డాగ్ క్యాచింగ్ వాహనాల పనితీరును పరిశీలించారు. ప్రజలు సమస్యలను My CURE యాప్ ద్వారా తెలియజేయాలని అధికారులు సూచించారు.