నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో అనధికారికంగా ప్లాట్లను ఆక్రమించి నిర్మించిన దాదాపు 20 ఇళ్లను మున్సిపల్ అధికారులు ఇవాళ ఉదయం తొలగించారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా రోడ్ మార్జిన్లు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు ఎక్కడ ఆక్రమణకు గురైనా కలెక్టర్, ఎస్పీల సహకారంతో పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు.