RR: మియాపూర్ బీకే కమ్యూనిటీ హాల్లో యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో తెలంగాణ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్ రఘునాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందించిన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.