KKD: కరప మండలం కొరుపల్లి కాశీ వారాహి అమ్మవారి ఆలయానికి రాజకీయ నాయకులు, మంత్రులు, సినిమా నటులు ఇవాళ క్యూ కట్టారు. తాజాగా ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీదేవి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అర్చకుడు చెరుకూరి సుబ్బన్న ప్రత్యేక పూజలు చేసి ఆమెకు పట్టు వస్త్రాలు బహుకరించారు.