MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్‌ను కలిసి ఆర్కే పురం ఫ్లైఓవర్ మరమ్మత్తులు, మచ్చ బొల్లారం జనప్రియ RUB అభివృద్ధి పనులపై చర్చించారు. పనుల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విజ్ఞప్తి చేశారు.