CTR: హంద్రినీవా నీటిని తిరుమల కళ్యాణి డ్యాం వరకు తరలిస్తామని CM చంద్రబాబు అన్నారు. ఇది వరకే కుప్పం వరకు నీటిని తరలించామన్న ఆయన, ఈ ఏడాది పూతలపట్టుకు హంద్రినీవా నీటిని తరలిస్తామన్నారు. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించి.. రెండు దేవాలయాలను, దేవుళ్లను అనుసంధానం చేస్తాం అని సీఎం పేర్కొన్నారు.