TG: ఓటర్ల జాబితా ‘SIR’ పేరిట అక్రమంగా ఓట్లను తొలగించాలని చూస్తే అడ్డుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 31 లక్షల ఓట్లు చేర్చి.. 93 లక్షలు తొలగించారన్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో టీఎంసీ 30 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిందని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరగడంతో.. కొనుగోళ్లలో కొంత జాప్యమైందన్నారు.